బాహుబలి పోస్టర్ విడుదల
సాహస విక్రమ ధీశాలి!రణతంత్ర కళా కుశలి!!
![]() |
Prabhas as Bahubali |
హైదరాబాద్: ప్రేక్షకుల్లో సినిమా ప్రాజెక్టు ప్రారంభానికి ముందు నుంచే భారీ అంచనాలను పెంచేస్తున్న రాజమౌళి తాజా సినిమాపై తనదైన రీతిలో ముందుకెళ్తున్నారు. సినిమాను పబ్లిసిటీ చేయడంలో నిర్మాతల కంటే ఓ అడుగు ముందుంటూ రాజమౌళి తాజా భారీ ప్రాజెక్టు బాహుబలిపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నారు. పబ్లిసిటీని పూర్తి స్థాయిలో వాడుకుంటున్న ఈ దర్శకుడు తాజా సినిమాకు సంబంధించి ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ పోస్టర్లతోనే సినిమా చూపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బాహుబలికి సంబంధించిన కట్టప్ప, కాళకేయ, బిజ్జల దేవ, అస్లాంఖాన్, అవంతిక, బల్లాల దేవ పాత్రల పోస్టర్లు విడుదల చేసిన రాజమౌళి తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బాహుబలి పాత్ర కనిపిస్తుంది. ఈ పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. సాహస విక్రమ ధీశాలి!
రణతంత్ర కళా కుశలి!! గా బాహుబళి పాత్రను రాజమౌళి అభివర్ణించాడు.

No comments:
Post a Comment